చాలామంది అమ్మాయిలకు నటన మీద బాగా ఆసక్తి ఉంటుంది.ఎలాగైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదగాలి అని బాగా కలలు కంటూ ఉంటారు.
అలా తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు.ఇక ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ కూడా వారికి మాత్రం ఎటువంటి గుర్తింపు లేక పోయింది.
ఇక తెలుగు అమ్మాయిలు అని ఎటువంటి గ్లామర్ షో చేయరు అని దర్శక నిర్మాతలు కూడా వాళ్లను పట్టించుకోవడం మానేశారు.కానీ తెలుగు అమ్మాయిలు మాత్రం అసలు ఊరుకోవటం లేదు.
తాము కూడా ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా పైగా దర్శక నిర్మాతల దృష్టి తమపై పడేలా గ్లామర్ షో చేయడానికి ముందుకు వచ్చారు.ఇప్పటికే చాలామంది తెలుగు హీరోయిన్లు రెండు మూడు సినిమాలకే బ్రేక్ ఇవ్వగా మళ్లీ అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా తమ అందాలను చూపిస్తున్నారు.
పొట్టి పొట్టి బట్టలతో బాలీవుడ్ హీరోయిన్స్ లాగా తయారవుతూ అన్ని అందాలను బయటపెడుతున్నారు.కానీ దర్శక నిర్మాతలు మాత్రం అందాల వల్ల సాటిస్ఫాక్షన్ కాలేకపోతున్నారు.ఇంకా వారి నుంచి చాలా కోరుకుంటున్నారు.పైగా కొత్త హీరోయిన్లు రావడంతో కూడా వారిని పట్టించుకోవటం లేదు.
అయినా కూడా ఆ హీరోయిన్లు మాత్రం ఏదో ఒక ఆశతో రోజుకు అందాలను పెంచుకుంటూ పోతూనే ఉన్నారు.అందులో ఒకరు ఈషా రెబ్బా.
తెలుగు సినీ నటి ఈషా రెబ్బా.ఈ బ్యూటీ కేవలం తన అందంతో మాత్రమే సినిమా అవకాశాలు అందుకుంది.
ఫేస్ బుక్ లో ఈమె ఫోటోలను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘అంతకుముందు.ఆ తర్వాత’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.
ఇక 2018లో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది.
కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.
కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకుంది.అందంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు అంతగా అవకాశాలను అందుకోవడం లేదు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా గ్లామర్ నే ఎక్కువగా ఆశిస్తున్నారు.దీంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త వెనుక ఉండటంతో అవకాశాలు అందుకోలేక పోతున్నారు.

ఇక వాళ్లు కూడా తమ గ్లామర్ డోస్ ని పెంచడానికి ఫోటో షూట్లను చేయించుకుంటున్నారు.ఈషా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లో కనిపించిన ఈ బ్యూటీ కూడా.రాను రాను కాస్త గ్లామర్ ను పెంచుకుంది.అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన గ్లామర్ తో డోస్ పెంచింది.మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల తన లుక్ ను మార్చేసింది.
హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావట్లేదు.అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాగా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఫోటో పంచుకోగా అందులో చీరలో కనిపించింది.ఫోటోకు చిలిపి గా ఫోజ్ ఇచ్చింది.
దీంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ మాత్రం.
నువ్వు ఎంత నాటకాలు వేసిన నిన్ను సినిమాల్లో తీసుకోరు అంటూ ట్రోల్ చేశారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.







