తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
రాంగోపాల్ వర్మనీ ఇంటర్వ్యూ చేసి గోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడం ద్వారా బిగ్ బాస్ హౌస్లో అవకాశం వచ్చింది అని చెప్పవచ్చు.
ఇక అషురెడ్డి కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం మాత్రమే కాకుండా జూనియర్ సమంత గా కూడా పేరు తెచ్చుకుంది.
అంతవరకు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈమె హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.
థైస్, ఎద, నడుము అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతూ ఉంటుంది.
అయితే చాలామంది అషురెడ్డి పేరు వినగానే అందాల ఆరబోత, గోల్డ్ ఇంటర్వ్యూలు తప్ప ఇంకేం పని ఉంటుంది అనీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.తాజాగా రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆర్జీవితో కాలు నాకించుకొని పాదాల దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేసి మరింత బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలామందికి అషురెడ్డి అంటేనే విరక్తి పుడుతుంది.అయితే ఆశలు ఎద్దుల్లో ఈ కోణాలే కాదండోయ్ మరక కోణం కూడా ఉంది.తాజాగా ఆమె చేసిన పోస్టుతో చాలామంది నెటిజెన్స్ ఆమె విషయంలో అభిప్రాయం మార్చుకున్నారు అని చెప్పవచ్చు.ఆ పోస్ట్ ని చూసి అషురెడ్డి ఇంత మంచితనం కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంటా వస్తాడని అందరూ నమ్ముతూ ఉంటారు.ఇన్ని రోజులు నాకు దేవుడు ఇచ్చిన ఈ పిల్లని పోషిస్తూ వచ్చాను.సాయం చేస్తూ నాకు చేతనైనంతలో అండగా ఉన్నాను.మరి ముఖ్యంగా కళ్యాణి, శ్రేయా లను చదివించాను.
వాళ్ళు డిగ్రీలు పూర్తి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.వారందరూ నా జీవితంలోకి వచ్చినందుకు మరింత సంతోషంగా ఉంది.
వారి ప్రేమను పొందేందుకు నాకేం అర్హత ఉందో నాకు తెలియడం లేదు.ఇప్పుడు నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
మీరు ఒకవేళ ఇతరుల పట్ల ప్రేమగా ఉంటూ దయను చూపించాలనుకుంటే అలా ఉండొచ్చు.ఒకరికి ఉపయోగపడే అంత స్తోమత మనకు ఆ దేవుడు ఇస్తే ఇలా కచ్చితంగా సహాయం చేయాలి.
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి థాంక్స్.మీరు కూడా వారి క్రిస్మస్ ను హ్యాపీగా చేయాలనుకుంటే ట్రై చేయండి అని అషురెడ్డి తన పోస్టులో చెప్పుకొచ్చింది.
ఈ పోస్టుతో చాలామంది అషురెడ్డి విషయంలో వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు.







