భారతదేశంలో టాప్ 15 దానకర్ణుల లిస్టు ఇదే... అందులో అగ్రస్థానం వీరిదే!

CSRలో భాగంగా వివిధ సంస్థలు ప్రతి సంవత్సరం ఓ నిర్ణీత మొత్తం అనేది సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంటాయి.ఈ క్రమంలో కొన్ని సంస్థలు వాటి స్థాయికి మించి దానం చేయడం విశేషం.2022లో దేశంలో అత్యధికంగా విరాళాలు అందించిన పారిశ్రామిక వేత్తల జాబితా తాజాగా వెలువడింది.ప్రతి కంపెనీ CSRలో భాగంగా లేదా సేవా తత్పరతతోనే సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి.

 Shiva Nadar Tops Philanthropy List 2022 Followed By Azim Premji Mukesh Ambani An-TeluguStop.com

ఇదే క్రమంలో విరాళాలు కూడా దండిగా ఇస్తుంటాయి.ఇంకొంత మంది మనసా వాచా కర్మణా నమ్మి సేవా కార్యక్రమాల కోసం భారీగా విరాళాలు ఇస్తుంటారు.

2022లో వివిధ సంస్థల అధినేతలు ఇచ్చిన విరాళాలను ఒకసారి పరిశీలిస్తే, టాప్ 5లో వరుసగా HCL అధినేత శివ్ నాడార్, Wipro అధినేత అజీమ్ ప్రేమ్ జీ, Reliance అధినేత ముకేష్ అంబానీ, KM బిర్లా, మైండ్ ట్రీ అధినేతలు ఉండటం గమనార్హం.కాగా ఇపుడు ఆ టాప్ 15 లిస్ట్ ఏమిటో చూద్దాం…

1.

HCL (శివ నాడార్) – 1161 కోట్లు
2.Wipro (అజీమ్ ప్రేమ్‌ జి) – 484 కోట్లు
3.Reliance (ముకేష్ అంబానీ) – 411 కోట్లు

4.KM (బిర్లా) – 242 కోట్లు
5.మైండ్ ట్రీ (సుబ్రతో, సుస్మితా బాగ్చి) – 213 కోట్లు
6.మైండ్ ట్రీ (NS , రాధా పార్ధసారధి) – 213 కోట్లు
7.అదానీ (గౌతమ్ అదానీ) – 190 కోట్లు
8.వేదాంత (అనిల్ అగర్వాల్) – 165 కోట్లు
9.Infosys (నందన్ నీలేకని) – 159 కోట్లు

10.L and T (AM నాయక్) – 142 కోట్లు
11.రోహిణి నీలేకని – 120 కోట్లు
12.క్వెస్ (అజిత్ ఐజాక్) – 115 కోట్లు
13.సీరమ్ సైరస్ (అదార్ పూణావాలా) – 112 కోట్లు
14.జెరోడా నిఖిల్ కామత్ (నితిన్ కామత్) – 100 కోట్లు
15.ఇంటర్ గ్లోబ్ (రాకేశ్ గ్యాంగ్‌వాల్) – 100కోట్లు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube