ఏపీలో పొలిటికల్ టూర్ కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు.ఇందులో భాగంగా ఏపీ యాత్ర కోసం పవన్ కాన్వాయ్ లోకి మరో ఆరు వాహనాలను సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో ఆరు వాహనాలకు పవన్ కల్యాణ్ ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయించారు.హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
జనసేనాని పవనే దగ్గరుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను జేటీసీ పాపారావు పూర్తి చేశారని సమాచారం.ఇప్పటికే వారాహిని పవన్ సిద్ధం చేసిన విషయం తెలిసిందే.







