తెలంగాణ కాంగ్రెస్‎కు హైకోర్టులో ఊరట

తెలంగాణ కాంగ్రెస్ కు హైకోర్టులో ఊరట లభించింది.వార్ రూమ్ ఘటనలో పోలీసుల విచారణపై న్యాయస్థానం స్టే విధించింది.

 Relief For Telangana Congress In High Court-TeluguStop.com

అదేవిధంగా 41 సీఆర్పీసీ నోటీసులపై కూడా స్టే ఇచ్చింది.ఇషాన్, శశాంక్, ప్రతాప్ లకు పోలీసులు నోటీసులు ఇవ్వగా.

ఆ నోటీసులను కొట్టివేయాలని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో కేసు విచారణతో పాటు నోటీసులపై ధర్మాసనం స్టే ఇచ్చింది.

అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube