తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.నిమ్స్ ఆస్పత్రిలో సమ్మెలు నిషేధిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.
నేటి నుంచి ఆరు నెలల పాటు ఎస్మా చట్టం ప్రకారం నిషేధం అమలులో ఉండనుందని పేర్కొంది.అత్యవసర వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.







