దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అనంతరం తదుపరి విచారణను జనవరి 5 వ తేదీకి వాయిదా వేసింది.లిక్కర్ కుంభకోణం విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.







