కాకినాడ జిల్లా కుయ్యేరులో విచిత్ర ఘటన

కాకినాడ జిల్లా కుయ్యేరు గ్రామంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.నాలుగు సంవత్సరాలుగా ఓ తల్లీకూతురు ఇంటికే పరిమితమైయ్యారు.

 A Strange Incident Happened In Kuiyeru Of Kakinada District-TeluguStop.com

కరోనా సమయంలో బయటకు రాకూడదనే మణి, దుర్గాభవానీలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.బయటకు కరోనా వస్తుందనే భయంతో దుప్పటి కప్పుకుని అందులోనే ఉండిపోయారు.

ఎవరూ మాట్లాడినా కూతురు దుప్పటిలో ఉండి సమాధానం చెబుతుంది.తల్లి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో కుటుంబీకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలో వారిని బయటకు తీసుకు వచ్చేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube