ఓరిని.. అయాన్ ని బట్టలు లేకుండా చూపించేసిన అల్లు అర్హ.. స్టోరీ వైరల్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.నటనపరంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

 Without Clothes Story Viral ,allu Arha,ayan, Allu Arjun, Snehareddy,samantha,sak-TeluguStop.com

గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.ఇక అల్లు అర్జున్ సినీ రంగంలోనే కాకుండా.

తన కుటుంబంతో కూడా బిజీగా ఉంటాడు.

ఒకవైపు సినిమాలను చూసుకుంటూ మరోవైపు తన కుటుంబానికి బాధ్యత వ్యక్తి గా ఉంటాడు.

ఇక తన కుటుంబాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.అప్పుడప్పుడు పలు వేదికలపై తన కుటుంబానికి సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటాడు.

ఈయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటంతో తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు.

ఏదైనా పండుగ వేడుకలలో లేదా స్పెషల్ ఈవెంట్ లలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటాడు.

ఇక తన భార్య స్నేహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే.ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.చాలావరకు అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.

దీంతో ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

వీరికి ఒక కూతురు, కొడుకు ఉండగా తన కూతురు అల్లు అర్హ వెండితెర పరిచయం కూడా చేసింది. సమంత నటించిన శాకుంతలం సినిమాలో అర్హ ఒక పాత్రలో చేసింది.

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అల్లు అర్జున్ తన గారాల కూతురు తో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదనే చెప్పాలి.

Telugu Allu Arha, Allu Arjun, Ayan, Sakunthalam, Samantha, Sneha, Tollywood-Movi

తన కూతురు తో కలిసి అల్లు అర్జున్ ఎన్నో వీడియోలు చేస్తుంటాడు.ఇక తన బాబు అయాన్ తో కూడా ఎన్నెన్నో ఆటలు ఆడుతుంటాడు.ఇక పిల్లలు ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా పరిచయం అయ్యారు.ప్రతిరోజు స్నేహ రెడ్డి మాత్రం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.పిల్లలు ఏదైనా చేస్తే వెంటనే షేర్ చేస్తూ ఉంటుంది.

Telugu Allu Arha, Allu Arjun, Ayan, Sakunthalam, Samantha, Sneha, Tollywood-Movi

అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది స్నేహ రెడ్డి.ఇక ఆ వీడియోని తీసింది ఎవరో కాదు అర్హ.తన తండ్రి అల్లు అర్జున్ టీవీ చూస్తూ కనిపించగా అయాన్ మాత్రం బట్టలు లేకుండా కూర్చున్నాడు.

దీంతో అర్హ తనే స్వయంగా సెల్ఫీ వీడియో తీయగా దానిని స్నేహ రెడ్డి షేర్ చేసుకుంది.

Telugu Allu Arha, Allu Arjun, Ayan, Sakunthalam, Samantha, Sneha, Tollywood-Movi

ఇక ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.దీంతో అల్లు అభిమానులు ఆ వీడియో చూసి లైక్స్, కామెంట్స్ పెట్టగా.అయాన్ ను అలా వీడియో తీసింది ఏంటి అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

మరి కొంతమంది అంత చలిగా ఉన్నా కూడా అయాన్ బట్టలు లేకుండా ఎందుకు ఉన్నాడు అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube