దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది.చిన్నారి ఇందు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

 Mystery Left Behind In Dammaiguda Girl's Death Case-TeluguStop.com

ఊపరితిత్తుల్లో నీరు చేరడంతోనే చిన్నారి మృతి చెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.గత కొన్ని రోజుల కిందట స్కూల్ కు వెళ్లిన ఇందు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.

ఆ తరువాతి రోజు దమ్మాయిగూడ చెరువులో శవంగా లభ్యమైంది.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇందులో భాగంగా ఇందు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube