సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు..: సీఎల్పీ నేత భట్టి

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎలా రక్షించుకోవాలనే దానిపై భేటీలో చర్చించామని చెప్పారు.

 Forward With Save Congress Slogan..: Clp Leader Bhatti-TeluguStop.com

అసలు పార్టీ నేతలను కావాలని సామాజిక మాధ్యమాల్లో బద్నామ్ చేస్తున్నారని మండిపడ్డారు.అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇటీవల ఏర్పాటైన కమిటీలపై పలువురు నాయకులు అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లామని వెల్లడించారు.

అసంతృప్తులను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లానని భట్టి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube