బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ పై సుప్రీం సంచలన నిర్ణయం

బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.2002వ సంవత్సరంలో సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో దోషులగా తేలిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.

 Supreme Sensational Decision On Bilkis Bano's Review Petition-TeluguStop.com

గుజరాత్ లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత జరిగిన అల్లర్ల నుంచి పారిపోతై బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది.

చనిపోయిన కుటుంబ సభ్యుల్లో తన మూడేళ్ల కూతురు కూడా ఉంది.అయితే నిందితుల ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ లకు ప్రతి స్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది.

పదకొండు మందిని సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల శిక్షను పూర్తి చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో విడుదల అయ్యారని అఫిడవిట్ లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube