హమ్మయ్య.. మొత్తానికి అషు రెడ్డి అందాల ఆరబోతకు ఫలితం దక్కింది.. ఆ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్, బోల్డ్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషురెడ్డి ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Ashu-reddy Play A Female Lead In A Master Piece Ashu Reddy, Tollywood, Master-TeluguStop.com

అనంతరం బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లో కూడా తన అందాల ఆరబోతతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటిని సంపాదించుకున్న అషు రెడ్డి తన అందంతో యూత్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తన అందంతో కుర్ర గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.తన అందాలను ఆరబోస్తూ పూర్తిగా దిగజారిపోయిన అషురెడ్డి అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతుంది అన్న గుర్తింపును తెచ్చుకుంది.

ఇక ఇటీవలే రాంగోపాల్ వర్మ ని మరొకసారి గోల్డ్ గా ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి మాట్లాడుతూ రెచ్చిపోయి ప్రవర్తించి మరింత బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది అషురెడ్డి.అయితే ఎట్టకేలకు ఆమె అందాల ఆరబోతకు ఫలితం దక్కింది.

అషురెడ్డి అందాల పుణ్యమా అంటూ ఆమెకు ఒక సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది.

సుకు పుర్వాజ్ దర్శకత్వంలో అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్న ఈ మాస్టర్ పీస్ సినిమాలో అషురెడ్డి ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు.ఈ సినిమాను బండి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు.తాజాగా మూవీ మేకర్స్ అషురెడ్డి నే హీరోయిన్ అంటూ అధికారికంగా ప్రకటించారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.మరి మొదటిసారిగా వెండితెర పైకి ఎంట్రీ ఇవ్వబోతున్న అషురెడ్డికి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube