ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై విచారణ పూర్తయింది.
ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.అయితే ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై ప్రస్తుతం సిట్ అధికారుల విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.







