ఢిల్లీలో సంచలనం సృష్టించిన యాసిడ్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
బాధితురాలిపై విసిరిన యాసిడ్ ను నిందితుడు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.నిందితుడి స్టేట్ మెంట్ ఆధారంగా ఫ్లిప్‌కార్ట్‌కు పోలీసులు నోటీసులు అందించారని తెలుస్తోంది.