దాకమర్రి జంక్షన్, విశాఖపట్నం జిల్లా: నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
దాకమర్రి జంక్షన్ రఘు ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నేహ, మణిదీప్‌లను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.