రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం కేంద్రం ఉనికిలో లేదని పేర్కొంది.
ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని తెలిపారు.నిధుల పంపిణీ ద్వారా ప్రతి రాష్ట్రానికి వనరులు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
నిధుల పంపిణీ తర్వాత కూడా వనురుల లోటు ఉండే రాష్ట్రాలకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అందిస్తున్నట్లు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.