80 శాతం సబ్సిడీతో విత్తనాలు.. సీఎం జగన్ వ్యాఖ్యలు

పంట నష్టం అంచనాలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని సీఎం జగన్ అన్నారు.ఎక్కడా రైతులు నిరాశకు గురి కాకూడదని చెప్పారు.

 Seeds With 80 Percent Subsidy.. Cm Jagan's Comments-TeluguStop.com

అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, తక్కువ రేటు కొనుగోళ్లు చేస్తున్నారనే మాట ఇకపై వినిపించకూడదని తెలిపారు.

మళ్లీ పంటలు వేసుకోవడానికి 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందించాలని వెల్లడించారు.అదేవిధంగా వరదల కారణంగా ఇళ్లు ముంపునకు గురైనవారికి రూ.2వేలతో పాటు రేషన్ అందించాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube