ఈనెల 14న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.ఎమ్మెల్యేల పని తీరుపై ఇప్పటికే సీఎం జగన్ కు నివేదకలు అందాయని తెలుస్తోంది.
ఈ నివేదికల ఆధారంగా సీఎం జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు.ఈ క్రమంలో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.