Adivi Sesh Pawan : ఆ కథ నాకు తెలుసు.. బ్లాస్ట్ అవడం పక్కా..!

పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబో మూవీ ఎనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలను ఏర్పరచుకోగా ఈ కలయిక గురించి మరో యువ హీరో అడివి శేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.రీసెంట్ గా హిట్ 2 హిట్ కొట్టిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ పవన్ సుజిత్ కాంబో సినిమా కథ తనకు తెలుసని.

 Adivi Sesh Comments On Pawan Sujith Movie , Adivi Sesh , Pawan Kalyan, Pspk, Suj-TeluguStop.com

సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందని అన్నాడు.రన్ రాజా రన్ సినిమాతో హిట్ అందుకుని సాహో సినిమా ఛాన్స్ అందుకున్న సుజిత్ ఆ మూవీని స్టైలిష్ గా తెరకెక్కించాడు కాని మూవీతో కమర్షియల్ హిట్ అందుకోలేదు.

అందుకే అతనికి ఇంతకాలం ఛాన్సులు రాలేదు.ఇక ఫైనల్ గా సుజిత్ కథకు ఛాన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే అంచనాలు పెరగా అడివి శేష్ కామెంట్స్ తో ఇంకాస్త బజ్ పెరిగింది.

ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

 ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి 2023 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube