Suryapet Minister Jagdish Reddy : సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్...

బిజెపికి రాహుల్ గాంధీ నే పెద్ద కార్యకర్తగా మారాడు,ఇది దేశ ప్రజల దురదృష్టం గుజరాత్ లో బిజెపి చరిష్మా పనిచేయలేదు,కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే బిజెపికి కలిసి వచ్చింది .ప్రజావ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం లో కాంగ్రెస్ విఫలమైంది ఒక్క హామీ నెరవేర్చకుండా,ప్రతిపక్షాలు లేకుండా గెలవడం బిజెపి నైజం….

 Minister Jagdish Reddy Press Meet In Suryapet , Suryapet, Minister Jagdish Reddy-TeluguStop.com

దిక్కులేని స్థితిలో గుజరాత్ ప్రజలు బిజెపికి ఓటేశారు.పాలన సరిగా లేకున్నా గుజరాత్ లో బిజెపి విజయం సాధించింది.

అద్భుతమైన పథకాలు,ఆదర్శవంతమైన పాలనతో తెలంగాణలో టీఆరెఎస్ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube