ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేసులో మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంపై సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలను విన్నది.అనంతరం కేసులో తీర్పును రేపు ప్రకటిస్తామని ధర్మాసనం వెల్లడించింది.
బీఎల్ సంతోష్, తుషార్ తో పాటు జగ్గుస్వామిలను నిందితులుగా పేర్కొంటూ సిట్ మెమో దాఖలు చేయగా ఏసీబీ కోర్టు దాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే.