తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది నెలల నుండి భారీగా ఉద్యోగా నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది.ప్రభుత్వంలో పలు శాఖలలో ఖాళీలను భర్తీ కోసం వేచి చూస్తున్నా నిరుద్యోగుల కోసం… అనేక నోటిఫికేషన్ లు విడుదల చేయడం జరిగింది.

 Telangana Medical And Health Department Job Notification Released , Minister Har-TeluguStop.com

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 1147 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది.

ఈ క్రమంలో డిసెంబర్ 20 నుంచి అన్ లైన్ లో… ఆశావాహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.ఈ దరఖాస్తుల స్వీకరించడానికి జనవరి 5వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు వంటి వివరాలను ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube