పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‎లో మట్టి మాఫియా..!

పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో అక్రమార్కల మట్టి మాఫియా చెలరేగిపోతుంది.మట్టి దందా కోసం శ్మశానాన్ని కూడా వదలడం లేదు.

 Mud Mafia In Raghavapur Of Peddapalli District..!-TeluguStop.com

మట్టి మాఫియా యధేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అస్తి పంజరాలు, ఎముకలతో సహా మట్టిని తరలిస్తున్నారు భూ బకాసరులు.

అధికారులను సైతం అక్రమార్కులు తమ ఆధీనంలో ఉంచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube