టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ తో దాడులు చేయిస్తోందని టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి విమర్శించారు.ఈ నేపథ్యంలో ఈడీ, బోడీకి తాము భయపడేది లేదన్నారు.

 Key Comments Of Trs Leader Kaushik Reddy-TeluguStop.com

ఈడీకి భయపడే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఆరోపించారు.వైఎస్ షర్మిల, కేఏ పాల్ ఒక్కటేనని పేర్కొన్నారు.

తెలంగాణలోని ఆస్తులు కాపాడుకోవడానికే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube