Shailesh NTR : పర్లేదు ఎన్టీఆర్ అతనికి ఛాన్స్ ఇచ్చేయొచ్చు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు.త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ దసరాకి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.

 Hit Director Shailesh Interest To Direct Ntr , Direct Ntr , Adivi Sesh, Hit Dire-TeluguStop.com

ఇక ఈ మూవీ తర్వాత ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు.ఆ మూవీ 2023 స్టార్టింగ్ లో ముహుర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది.

ఇక ఎన్.టి.ఆర్ తో సినిమా తీయాలన్న ఆసక్తితో ఉన్న దర్శకులు చాలామంది ఉన్నారు.వారిలో హిట్ డైరక్టర్ శైలేష్ కొలను కూడా ఒకరు.

హిట్, హిట్ 2 ఫ్రాంచైజ్ లా మూవీస్ చేస్తూ అదరగొడుతున్నాడు శైలేష్.

అతను హిట్ 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఎన్.టి.ఆర్ ని డైరెక్ట్ చేయాలన్న కోరిక బయట పెట్టాడు.తారక్ తో సినిమా అంటే డైరక్టర్ నెక్స్ట్ లెవల్ లో ఉండాలి.అయితే ఎన్.టి.ఆర్ తో సినిమా తీసే సత్తా తనలో ఉందని ప్రూవ్ చేసుకున్నాడు శైలేష్.లేటెస్ట్ గా వచ్చిన హిట్ 2 సినిమా టాక్ సూపర్ గా ఉంది.సో ఈ డైరక్టర్ టాలెంట్ చూస్తే తారక్ తో కూడా అదిరిపోయే సినిమా తీయగలడు అని ప్రూవ్ అయ్యింది.

మరి ఎన్.టి.ఆర్ ఇతనితో మూవీకి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube