ఆస్తుల అటాచ్‎పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్తుల అటాచ్‎పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈడీ అధికారులు విచారణ చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు.

 Jc Prabhakar Reddy's Interesting Comments On Asset Attachment-TeluguStop.com

తనకు ఈడీ రూపంలోనే దేవుడున్నాడని చెప్పారు.తమకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్, నాగాలాండ్ అధికారులను ఈడీ విచారించలేదని తెలిపారు.రూ.38 కోట్ల స్కామ్ అంటున్నారన్న ఆయన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈడీ కేసులో ఆర్డీవో, పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారని చెప్పారు.కేసులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ ను విచారించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube