ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

తెలంగాణలో సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజిలకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.రూ.3 లక్షల చొప్పున రెండు పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది.

 Bail Granted To Accused In Mla Temptation Case-TeluguStop.com

అదేవిధంగా సిట్ దర్యాప్తునకు సహకరించాలని తెలిపింది.పాస్ పోర్టులు సిట్ అధికారులకు సమర్పించాలని, ముగ్గురు నిందితులు నగరం విడిచి ఎక్కడికీ వెళ్లరాదని కోర్టు వెల్లడించింది.ప్రతి సోమవారం సిట్ కార్యాలయంలో హాజరు కావాలని స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube