బిజెపి నీచమైన రాజకీయ ఎత్తుగడ ఎలాంటి విచారణ అయినా ఎదుర్కోవటానికి మేము సిద్ధం ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తాం మీడియాలో ఇలా లీకులు ఇవ్వడం సరికాదు కేసులు పెట్టుకోండి జైలుకు పంపిన భయపడేది లేదు.
ఇక్కడ ఎవరూ భయపడేది లేదు ఈడీలతో గెలవాలనుకుంటే తెలంగాణలో కుదరదు ప్రజలు మా వెంట ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు
.