Naga Chaitanya Samantha : నిజంగానే సమంత రెండవ పెళ్లి చేసుకుంటుందా... నాగ చైతన్య ఫ్యాన్స్ మాట ఎంటి?

టాలీవుడ్ హీరో నాగ చైతన్య మాజీ భార్య సమంత రెండవ వివాహం గురించి సోషల్ మీడియా లో పుకార్లు షికారులు చేస్తున్నాయి.ఒక వైపు ఆమె అనారోగ్యం తో బాధపడుతూ ఉండగా మరో వైపు ఆమె రెండవ వివాహం గురించి ప్రచారం జరగడం విడ్డూరంగా ఉంది అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Akkineni Fans Trolls On Samantha , Film News, Naga Chaitanya,samantha, Social-TeluguStop.com

సమంత రెండవ వివాహం చేసుకోబోతున్నట్టు కొందరు ప్రచారం చేస్తే అక్కినేని అభిమానులు మాత్రం ఆ విషయమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సమంత రెండవ వివాహం చేసుకుంటే నాగ చైతన్య అవమానించినట్లే అవుతుందని వారు భావిస్తున్నారు.

అందుకే రెండవ వివాహం యొక్క వార్తలు వచ్చిన ప్రతి సారి కూడా అక్కినేని అభిమానులు అసహనం కు గురవుతున్నారట.నాగ చైతన్య రెండో పెళ్లి పై పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని ఈ సమయం లో పెళ్లి చేసుకుంటే ఆయన ను అవమానించినట్లే అవుతుంది అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Telugu Naga Chaitanya, Samantha, Telugu, Top Telugu, Trolls Samantha-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత మయో సైటిస్‌ కు సంబంధించి చికిత్స కోసం కొరియా వెళ్తుంది.అక్కడ నుండి సమంత పూర్తి ఆరోగ్యం తో తిరిగి వస్తుందని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం తో ఉన్నారు.ప్రస్తుతం నాగ చైతన్య కస్టడీ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.కొరియ నుండి తిరిగి వచ్చిన తర్వాత సమంత సినిమా ల షూటింగ్స్ లో జాయిన్ అవుతుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు.

ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.నాగ చైతన్య మరియు సమంత విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీగా ఉంటున్నారు.కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఓవర్ గా రియాక్ట్ అవుతూ సమంత ను ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube