Group 4 Jobs telengana : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గ్రూప్ 4 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. ఈ ఏడాది మార్చి అసెంబ్లీ సమావేశాల టైంలో.

 Good News For Telangana Unemployed Green Signal For Group 4 Jobs Ts Group 4 Jobs-TeluguStop.com

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.ఆరీతిగానే తెలంగాణ ప్రభుత్వం.

ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. TSPSC ద్వారా 9168 పోస్టులకు భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

 ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు.ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని దీనికి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందని హరీష్ తెలియజేశారు.

ఈ క్రమంలో తాజాగా 9168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నోటిఫికేషన్ బట్టి ఉద్యోగాలు ఏఏ శాఖలో ఎన్ని.

మొత్తం వివరాలు మీకోసం

1.జూనియర్ అకౌంటెంట్: 429

ఆర్థికశాఖలో 191, మున్సిపల్ శాఖలో 238

2.జూనియర్ అసిస్టెంట్: 6,859

రెవెన్యూ-2077, పంచాయతీ రాజ్-1245, మున్సిపల్- 601, బీసీ వెల్ఫేర్ – 307, ఆరోగ్య- 338, ఉన్నత విద్య- 742, హోం- 133, ట్రైబల్ వెల్ఫేర్- 221, సెకండరీ ఎడ్యుకేషన్- 97, ఎస్సీ డెవెలప్మెంట్- 474, తదితర శాఖల్లో పోస్టులు ఉన్నాయి.

3.జూనియర్ ఆడిటర్: 18

4.వార్డ్ ఆఫీసర్: 1,862

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube