సుడిగాలి సుధీర్ రీసెంట్ గా గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడి.ఈ మూవీతో సుధీర్ హీరోగా బాక్సాఫీస్ దగ్గర తొలి హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ ముగ్గురు హీరోయిన్స్ పేర్లు చెప్పి ఎవరితో డేట్, లవ్, మ్యారేజ్ చేస్తార్రని అడుగగా ముగ్గురు కావాలని అన్నాడు.సుధీర్ తో నటించిన గయనా, ధన్యా బాలకృష్ణతో పాటుగా రష్మిని కూడా కలిపి ఈ ముగ్గురిలో ఎవరితో మీరు డేట్ కి వెళ్తారు.
ఎవరిని పెళ్లాడుతారు అని యాంకర్ అడిగింది.దానికి ఆన్సర్ చెప్పడం కష్టమని చెప్పిన సుధీర్ ముగ్గురితో డిన్నర్ కి వెళ్తానని అన్నాడు.
ముగ్గురితో కలిసి డిన్నర్ చేస్తానని.అలా కుదరకపోతే తను వెళ్లిపోతానని అంటున్నాడు.
సుధీర్ ఏం చెసినా అంతే యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎవరు బాధపడకుండా చెప్పాలని అలా ముగ్గురితో డిన్నర్ చేస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతకుముందు సుధీర్ మూడు సినిమాలు చేసినా వర్క్ అవుట్ అవలేదు.ఫైనల్ గా గాలోడుతో కమ్ర్షియల్ హిట్ అందుకున్నాడు సుధీర్.
స్మాల్ స్క్రీన్ పై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ అదే క్రేజ్ వెండితెర మీద కొనసాగించాలని చూస్తున్నాడు.







