మాజీమంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‎పై హైకోర్టులో విచారణ

మాజీమంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.తన బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు కోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ హైకోర్టులో సవాల్ చేశారను.

 Hearing In The High Court On The Bail Petition Of Former Minister Narayana-TeluguStop.com

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినింది.సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నారాయణపై కేసు ఎలా నమోదు చేస్తారని లాయర్ ప్రశ్నించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ వాదనలు వినేందుకు హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube