బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్ధమైంది.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే దాడికి ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.

 Remand Report In Case Of Attack On House Of Bjp Mp Arvind-TeluguStop.com

అందులో భాగంగానే ఇంటిపై దాడి చేసి పూజాసామాగ్రి, హాల్ తో పాటు వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.బందోబస్తు లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడ్డారని చెప్పారు.

దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులున్నారని పోలీసులు వెల్లడించారు.అదేవిధంగా ఘటనలో రెండు సిమెంట్ రాళ్లు, రెండు కర్రలతో పాటు టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో బెయిల్ మంజూరైందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube