ఏపీలో చర్చిల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయింపు

ఏపీలో చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది.రూ.175 కోట్లతో చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ఈ నిధులను వినియోగించనున్నారు.అంతేకాకుండా క్రిస్టియన్ల శ్మశనాల ఆధునికీకరణకు కూడా నిధులు వెచ్చించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 Huge Allocation Of Funds For The Development Of Churches In Ap-TeluguStop.com

ఈ మేరకు రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో సర్కార్ అందించనుంది.ఈ నెల 19 వ తేదీలోగా ప్రతిపాదనలు అందించాలని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.అదేవిధంగా జిల్లా కేంద్రాలకు కూడా మరో రూ.కోటి చొప్పున మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube