Upasana Ram Charan :సోషల్ మీడియాలో టాప్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మెగా కోడలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందారో, ఆయన సతీమణి ఉపాసన సైతం జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు పొందారు.ఈమె మహిళ వ్యాపారవేత్తగా అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Mega Daughter-in-law Giving Tough Competition To Top Heroines On Social Media-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన తన వ్యక్తిగత విషయాలు కాకుండా తన భర్త రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను అప్డేట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఇకపోతే ఈ దంపతులకు ఏదైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తారు.

ఇక సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఆధరాభిమానాలను సొంతం చేసుకున్నారు.ఇలా తన వృత్తిపరమైన విషయాలతో పాటు తన భర్త సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఈమె హీరోయిన్లకు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు.

Telugu Ram Charan, Tollywood, Upasana, Entrepreneur-Movie

ఈ క్రమంలోనే ఉపాసన ఇంస్టాగ్రామ్ వేదికగా ఏకంగా ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం.ఇలా ఇంస్టాగ్రామ్ లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో మెగా కోడలు ఉపాసన సైతం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరని వారికి పోటీగా సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంటున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈమె తన వృత్తిపరమైన విషయాలు మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో మూగజీవాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటూ మంచి మనసు చాటుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube