అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం

అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణ ఘటన జరిగింది.కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న సుమంగళి అనే మహిళపై ఆమె భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు.

 Atrocity In Anantapur Arts College-TeluguStop.com

ఈ క్రమంలో గమనించిన విద్యార్థులు దాడిని అడ్డుకోవడంతో భర్త పరేశ్ పరార్ అయ్యాడని తెలుస్తోంది.లెక్చరర్ సుమంగళికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అయితే ఏడాది క్రితం ఆర్ట్స్ కాలేజీకి సుమంగళి బదిలీపై వచ్చారు.కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సుమంగళి భర్త పరేశ్ తో దూరంగా ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube