సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టుకు మాజీమంత్రి నారాయణ..!

రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అనైల్ మెంట్ వ్యవహారంలో విచారణకు రావాలంటూ మాజీమంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు.

 Former Minister Narayana To Ap High Court On Cid Notices..!-TeluguStop.com

పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.నారాయణను విచారించడానికి అనుమతిని ఇచ్చింది.

ఈ క్రమంలోనే సీఐడీ అధికారులకు పలు షరతులు విధించింది.ఇటీవలే నారాయణకు శస్త్ర చికిత్స అయిన నేపథ్యంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రావడం ఇబ్బందిగా ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఇందులో భాగంగా నారాయణను సీఐడీ కార్యాలయంలో కాకుండా ఇంటి వద్దనే విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube