తూర్పుగోదావరి జిల్లా చాదరాశికుంటలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు భంగపాటుకు గురైయ్యారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు.
ఈ నేపథ్యంలో రెండేళ్లుగా పెన్షన్ ఇవ్వడం లేదని ఓ కుటుంబం ఎమ్మెల్యే తలారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పక్షవాతంతో మంచానికి పరిమితమైన పింఛన్ ఇవ్వకుండా ఫొటోలు దిగుతారా అంటూ నిలదీశారు.
దీంతో అసహానికి గురైన ఎమ్మెల్యే తలారి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.