తిరుమలలో ఈనెల 30వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు భక్తులకు కల్పించే వైకుంఠ ద్వారా దర్శన ఏర్పాట్లపై పాలకమండలి ప్రధానంగా చర్చించనున్నారు.
అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శన ఏర్పాట్లపై చర్చించనున్నారు.డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు జరగనున్నాయి.
ఈ మేరకు నెల రోజులపాటు ఉదయం 8 గంటలకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.







