కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో హాస్పిటల్ నుండి గచ్చిబౌలి ననక్ రాం గూడ లోని ఇంటికి తరలించనున్న కుటుంబ సభ్యులు.
ఇంటి వద్ద కాసేపు ఉంచి అక్కడినుండి గచ్చిబౌలి స్టేడియంకు అభిమానుల సందర్శనార్థం తరలించనున్నట్లు సమాచారం.
గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు.