News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20 

1.యాదాద్రి కి పోటెత్తిన భక్తులు

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

ఆదివారం సెలవుదినం కావడంతో యాదద్రికి భక్తులు పోటెత్తారు. 

2.త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్

  త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. 

3.నిజాం కళాశాల లో కొనసాగుతున్న నిరసనలు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

నిజాం కళాశాల లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.కళాశాల ప్రాంగణంలో నిర్మించిన హాస్టల్ లో డిగ్రీ బాలికలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ చేపట్టిన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

4.బాసరలో భక్తుల రద్దీ

 బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. 

5.యూజీ ఆయుష్ కోర్సులు ప్రవేశానికి నోటిఫికేషన్

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

యూజీ ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీ కాళోజి నారాయణరావు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. 

6.విభజన హామీలపై పార్లమెంట్ లో పోరాటం

  విభజనకు సంబంధించి ఇచ్చిన హామీలపై బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తూ పార్లమెంట్ లో పోరాటం చేయబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

7.  ప్రధాని రాకతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

ప్రధాని నరేంద్ర మోది తెలంగాణకు వచ్చినా ఒరిగిందేమీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 

8.పరిటాల  సునీత పాదయాత్ర ప్రారంభం

  మాజీ మంత్రి టీడీపీ కీలకమైన పరిటాల సునీత పాదయాత్ర ప్రారంభమైంది.  శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలో ని పేరూరు మండలం గరిమకుల పల్లె నుంచి సునీత పాదయాత్ర ప్రారంభించారు. 

9.నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించండి : తమ్మినేని

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

నిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి వేతనాలు పెంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. 

10.జగన్ పై సిపిఐ విమర్శలు

  కేంద్రం మెడలు ఉంచుతామంటూ ప్రగల్బాలు  పలికిన ఏపీ సీఎం జగన్ ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంగా ఏం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. 

11.విజయ సాయి రెడ్డి కి నార్కో పరీక్షలు చేయాలి

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెంటనే అరెస్ట్ చేసి , ఆయనకు నార్కో పరీక్షలు నిర్వహించాలని టిడిపి కీలక నేత బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. 

12.మల్లికార్జున స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ

  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. 

13.గౌతం సవాంగ్  రిటైర్.

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ రిటైర్ అయినట్లేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

14.హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మృతి

  హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ మృతి చెందారు. 

15.పవన్ కళ్యాణ్ కామెంట్స్

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని,  నన్ను ప్రజలు నమ్మాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటనలో ప్రజలను కోరారు. 

16.నేవీ మారథాన్

  విశాఖ సాగర్ తీరంలో నిర్వహించిన నేవీ మారథాన్ఉత్సాహంగా సాగింది.దాదాపు 18 వేల మంది ఈ మారథాన్ లో పాల్గొన్నారు. 

17.ఎన్నికల్లో పోటీ చేసే ఆశ లేదు : ప్రశాంత్ కిషోర్

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆశ లేదని రాజకీయ వ్యుహకర్త ప్రశాంతి కిషోర్ అన్నారు. 

18.నరేంద్ర మోడీ స్టేడియం పేరు మారుస్తాం

 నరేంద్ర మోడీ స్టేడియం పేరు తాము అధికారంలోకి వచ్చాక మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 

19.సింగరేణి కార్మికులకు ఇన్ కమ్ టాక్స్ రద్దు చేయాలి

Telugu Apcm, Balka Suman, Cm Kcr, Corona, Gautam Sawang, Mlckalvakuntla, Navy Ma

సింగరేణి కార్మికులకు ఇన్ కమ్ టాక్స్ రద్దు చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,260
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,640

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube