Dog Cat Love: వైరల్: పిల్లితో ప్రేమలో పడ్డ కుక్క... సిగ్గుపడుతున్న వైనం చూడండి!

సోషల్ మీడియా విస్తరణ గురించి చెప్పాల్సిన పనిలేదు.నేడు దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది.

 Dog Falls In Love Of Cat Viral Video Details, Cat,dog, Viral Latest, News Viral,-TeluguStop.com

అందువల్ల చిన్న పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరి చేతిలోకి ఇది చేరిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియా వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది.

దాంతో రోజూ కొన్ని లక్షల వీడియోలు ఇందులో దర్శనం ఇస్తున్నాయి.అయితే అందులో పదుల సంఖ్యలో మాత్రమే వైరల్ అవుతుంటాయి.

ఎందుకంటే అవే మన నెటిజన్లను మెప్పిస్తుంటాయి.

ఈ క్రమంలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.

పిల్లి రోడ్డుపై నడుచుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోతుంది.అదే సమయంలో అక్కడే వున్న ఓ కుక్క పిల్ల జాతి బేదం మరిచి ఆ పిల్లిని ఇష్టపడింది.ఆశ్చర్యపోతున్నారా? కావాలంటే ఈ వీడియోని ఒకసారి లుక్కేయండి, మీకే తెలుస్తుంది.ఆ పిల్లిని రోజూ ఫాలో అవడం పనిగా పెట్టుకుంది ఆ కుక్క.

పిల్లిని ఫాలో అవుతూ తెగ సంతోషపడిపోతుంది.కుక్క తనను ఫాలో అవుతున్న విషయం ఆ పిల్లికి కూడా తెలుసు.

ఎలాగూ తెలిసిన ముచ్చటేగా అనుకుందో ఏమో గానీ.ఆ కుక్క, పిల్లిని ఫాలో అవుతూనే ఉంది.

ఇక సదరు వీడియోని సోషల్ మీడియాలోని చూసిన ఆహుతులు అలరిస్తున్నారు.కుక్క వన్ సైడ్ లవ్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది అని ఒకరెంటే, లేదు పిల్లికి కూడా ఆ విషయం తెలిసి బెట్టుపోతోంది అని మరొకరు… కొందరైతే ఆ రెండు క్రాస్ బ్రీడ్ తయారు చేసేటట్టున్నాయి.అని మరికొందరు ఫన్నీగా ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.మరెందుకు ఆలస్యం.మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసి మీకు తోచిన విధంగా కామెంట్స్ చేసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube