Shakunthalam yashoda : యశోద తో శాకుంతలం పరిస్థితి ఏంటీ... విడుదల తేదీ ఇప్పుడు చెప్పేనా?

సమంత నటించిన యశోద సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఎంతో నమ్మకం వ్యక్తం చేశారు.

 Samantha Yashoda Movie Release Now Shakunthalam Release Date , Samantha, Shakunt-TeluguStop.com

కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించే అవకాశం కల్పించడం లేదు.ఇప్పటికే సినిమా కు నెగిటివ్ టాక్ రావడం తో కలెక్షన్స్ ఎంత మేరకు నమోదు అవుతాయి అనే విషయం లో క్లారిటీ లేదు.

యశోద సినిమా సక్సెస్ అయితే సమంత నటించిన మరో సినిమా శాకుంతలం ను వెంటనే విడుదల చేయాలని దర్శకుడు గుణశేఖర్ భావించాడు.కానీ శాకుంతలం సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో ఇప్పుడు సస్పెన్షన్ నెలకొంది.

గుణశేఖర్ ఈ సంవత్సరం ఆ సినిమా ను విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Telugu Samantha, Shakunthalam, Telugu, Yashoda-Movie

పౌరాణిక నేపథ్యం లో రూపొందిన సినిమా అవడం తో సమంత అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా శాకుంతలం సినిమా పై నుంచి భారీ గా పెంచుకొని ఉన్నారు.కానీ యశోద సినిమా ఫ్లాప్ అవడం తో బాక్సాఫీస్ వద్ద శాకుంతలం సినిమా ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది క్లారిటీ లేదు.అందుకే గుణశేఖర్ రిలీజ్ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకునే విధంగా సమంత కథలను ఎంపిక చేసుకోవాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.కానీ సమంత మాత్రం తనకు కొత్తగా అనిపించినా ఖాతాలను మాత్రమే ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ దక్కించుకొని సమంత చాలా కాలమైంది.కనీస యశోద సినిమా తో అయినా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అంతా భావించారు.

కానీ ఆ సినిమా నిరాశ పరచడంతో ఇప్పుడు అంత శాకుంతలం సినిమా పై దృష్టి పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube