Amani Childlessness : సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాలి... సినీ నటి ఆమని

వంధ్యత్వ సమస్యలకు పర్టీ 9 లో అత్యాధునిక చికిత్స ఫర్ట్ 9 సెంటర్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ అడ్వాన్స్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ పై డాక్టర్ సి జ్యోతి ఆస్ట్రేలియన్ 50 శాతం రాయితీ లేటెస్ట్ అడ్వాన్స్ ఐ వీ ఎఫ్ ప్రొసీజర్స్ లోగో విడుదల చేసిన సినీ నటి ఆమని సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటి ఆమని అన్నారు.వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు.

 Awareness Should Increase Among Women On Childlessness ,movie Actress Amani , Am-TeluguStop.com

మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని, సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు.సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న పార్టీ 9 సెంటర్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ నటి ఆమని లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ ఏ ఎఫ్ ప్రొసీజర్స్ లోగో ను శుక్రవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మాతృత్వం మహిళలకు ఒక వరం లాంటిదని, ఏ స్త్రీ కైనా గొప్ప ఆనందం అని అన్నారు.

సంతాన సాఫల్యత చికిత్సా రంగంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన చికిత్సా విధానాలను అందించడంలో ‘ పర్టీ 9 ‘ అగ్రగామిగా ఉందని డాక్టర్ సి, జ్యోతి వెల్లడించారు.అత్యుత్తమ, అగ్రశ్రేణి ఫెర్టిలిటీ క్లినిక్ పర్టీ 9 ఇప్పుడు తన స్థాయి, స్థానానికి అనుగుణంగా పర్టీ 9 వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అధునాతనమైన లేటెస్ట్ ఆడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ చికిత్సా విధానాన్ని ప్రవేశపెడుతోందని, ఇది నిస్సందేహంగా ఉన్నతమైన సక్సెస్ రేట్ ని సాధించగల ఓ అత్యుత్తమ సంతాన సాఫల్యత చికిత్సా విధానం అని చెప్పవచ్చన్నారు.

సంతాన సాఫల్యత రంగంలోనే వినూత్నమైన ఈ ఐవీఎఫ్ పై 50% డిస్కౌంట్ విధానాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరారు.సంతానలేమి సమస్యతో బాధపడుతూ, తమ కలల పంటలైన పిల్లల కోసం పరితపిస్తున్న దంపతులకు దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి అందుబాటు ధరల్లోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన చికిత్సనందిస్తూ వారి కలల సాకారంలో కీలక పాత్ర వహిస్తూ సంతాన సాఫల్యత చికిత్స రంగంలోనే తనదైన ఒరవడిని సృష్టించి విలక్షణ ముద్ర వేసిన ‘ ఫర్ట్ 9 ‘ ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంటూ ఈ రంగంలో తనకు తానే సాటి అని నిరూపించుకుందన్నారు.

తన క్లినిక్ లలో ప్రపంచస్థాయి ఐ ఏ ఎఫ్ చికిత్స చేయించుకునే దంపతులకు చికిత్స వ్యయం లో 50% డిస్కౌంట్ ని ఫర్టీ 9 అందిస్తోందని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube