ఢీల్లి రైల్వే బోర్డు చూట్టూ తిరిగి టిడిపి హాయంలో మధురా నగర్ డబుల్ లైన్ ఆర్ యూ బి పనులకు అమోదం తీసుకోచ్చాము టిడిపి హయంలో జరిగిన పనులు తప్ప ఈ నాలుగు సంత్సరాల కాలంలో ఓక్కపని కూడ జరగలేదు చేతకాని ఎమ్మెల్యే కారణంగా ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం పై స్ధానిక శాసన సభ్యుడు సమాధానం చెప్పాలి మధురానగర్ కి అద్దె కి రావాడానికి కూడ ప్రజలు జంకుతున్నారు బ్యాంకులు కూడ ఈ ప్రాంతం నుండి వెల్లిపోతున్న పరిస్ధితి నెలకొంది వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతం సర్వ నాశనం అయ్యింది నాలుగు సంవత్సారలు అవుతున్నా ఎందుకు పనులు చేయలేకపోతున్నారు.
గడప గడప కు స్ధానిక ఎమ్మెల్యే వస్తే ప్రజలు నిలదీయాలి కీలకమైన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను మా హాయంలో నే పూర్తి చేశాం అప్రోర్చ్ రోడ్డులు కూడ వైసిపి పభుత్వం వేయలేకపోయిందిమధురానగర్ – దేవినగర్ వంతెన నిర్మించే సమయంలో అప్పటి ఎమ్మెల్యే విష్ణు అవీనితి పాల్పడి మధ్యలో నే నిర్మణాన్ని వదిలేశారు టిడపి హయంలో ఆ వంతెనను పూర్తి చేశాం రాష్ట్రం అభివృద్ది కి అమడ దూరంలో ఉందని ఈ ఆర్ యూ బి పనలే ఉదాహరణ
.