కడప జిల్లా అధికారులపై కేంద్రమంత్రి నారాయణస్వామి ఫైర్

కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి కడప జిల్లాలో పర్యటించారు.ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 Union Minister Narayanaswamy Fire On Kadapa District Officials-TeluguStop.com

ఈ సందర్భంగా అధికారుల పని తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.కేంద్ర పథకాల అమలులో అధికారుల పనితీరు ఆశాజనకంగా లేదన్నారు.

జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసిందని చెప్పారు.హెల్త్ డిపార్ట్ మెంట్ సరిగా పని చేయడం లేదని అర్ధమవుతోందని మండిపడ్డారు.

దళితుల స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి లెక్కలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా కడపలో స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కూడా సరిగా లేవని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube