ప్రముఖ సినీ హీరోయిన్ త్రిష గాయపడ్డారు.విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో జారిపడటంతో కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కాలుకు కట్టు కట్టిన ఫొటోను ఆమె ఇన్స్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.దీంతో వెకేషన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిపారు.
త్రిష త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుతున్నారు.అయితే ప్రస్తుతం పొన్నయన్ సెల్వన్ సినిమా హిట్ కావడంతో వెకేషన్ ట్రిప్ కు వెళ్లారు.