కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‎కు మరోసారి ఈడీ నోటీసులు

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‎కు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు అందించారు.నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

 Ed Notices To Karnataka Congress Chief Dk Shivakumar Again-TeluguStop.com

ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube