కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‎కు మరోసారి ఈడీ నోటీసులు

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‎కు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు అందించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

India-Israel Maitri Project : ఇజ్రాయెల్‌లో భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్ల పర్యటన